సుభాష్ ఘయ్ దర్శకత్వం లో వచ్చిన సినిమా ‘కాంచి’..ప్రేమకథా చిత్రం 2014, ఏప్రిల్ 25వ తేదీన విడుదలైంది. ఇందులో కార్తీక్ ఆర్యన్, మిస్తీ చక్రవర్తి జంటగా నటించారు. ఓ సన్నివేశంలో హీరోహీరోయిన్లు గాఢంగా ముద్దు పెట్టుకునే సన్నివేశం ఉంటుంది. సీన్ కు 37 టేకులు తీసుకున్నారట.. ఓ సందర్భంలో ఆ సినిమాను గుర్తుచేసుకున్నారు..