ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న రమ్యకృష్ణ రోజుకు పది లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. అంటే ఒక సినిమాలో పది రోజులు పని చేస్తే కోటి వరకు తీసుకుంటుందన్న మాట.