‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు త్రివిక్రమ్.అయితే ఈసారి మాత్రం కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడట. ఈ విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. ఈ వార్త బయటకి వచ్చినప్పటి నుండీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మాత్రం విపరీతమైన టెన్షన్ స్టార్ట్ అయ్యింది. దీనికి కారణం కీర్తి సురేష్ నటించిన సినిమాలు ఈమధ్య వరుసగా ఫ్లాప్ అవుతుండడమే అని తెలుస్తుంది.