షూటింగ్ స్పాట్ నుండీ బన్నీ లుక్ కి సంబంధించిన పిక్ ఒకటి తాజాగా లీక్ అయ్యింది. ‘ఆర్య2’ లో మిస్టర్ పర్ఫెక్ట్ పాటకు ముందు కూడా ఇలాంటి లుక్ లో బన్నీని మనం చూసాం.ఈ లుక్ లో బన్నీ చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ లో బన్నీ లుక్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.