సాంకేతిక లోపంతో ప్రపంచవ్యాప్తంగా బుధవారం యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సమస్య భారత్లో కూడా తలెత్తింది. దీంతో వీడియోలు అప్లోడ్ చేయలేక, వీక్షించలేక అభిమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.