చిన్నారి పెళ్లికూతురు అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్ తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలు అభిమానులతో పంచుకుంది.