గత రెండు వారాలలో బిగ్ బాస్ షో కి సమంత, సుమ వచ్చి బాగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు తన కొడుకు నాగ చైతన్యని తీసుకురావాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లు అందుతున్న సమాచారం.