స్లిమ్ గా మారి హాట్ లుక్ లో యూత్ ని ఆకట్టుకుంటున్న సోనియా అగర్వాల్. ఇంస్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసిన ఆ ఫోటోకి లైక్స్ మీద లైక్స్ వస్తున్నాయి.