మరోవైపు నాని ఈ శుక్రవారం ‘ష్.. ఎవరికీ చెప్పొద్దు’ రేపు మంచి రోజట.. రేపు మాట్లాడుకుందాం అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో 28వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ఎవరి దర్శకత్వంలో తెరకెక్కుతుందనే విషయాన్ని రివీల్ చేయలేదు.