హైపర్ ఆది స్కిట్ లో భాగంగా టాప్ యాంకర్ శ్రీముఖి పై పంచ్ వేశాడు. ఆ క్రమంలోనే శ్రీముఖి భూ చక్రం అని అంటాడు. అంటే శ్రీముఖి అంతా తిరిగి వస్తుందా అని ప్రశ్నిస్తే అవును ఆమె అన్ని షోలను చేస్తుంది అని ఆది కౌంటర్ వేసాడు.