తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ కమెడియన్ గా వేణుమాధవ్ ఒక్క వెలుగు వెలిగారు. అతను నటించిన ప్రతి సినిమాలో తనదైన మార్క్ వేసుకుంటారు. అయితే ఆయన బ్రతికున్నప్పుడు బ్రహ్మానందంతో గొడవలు ఉండేవని పుకార్లు చాలా ఉండేవి.