బాలీవుడ్ చెందిన ప్రముఖ నటుడు అసిఫ్ బస్రా ధర్మశాలలోని తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. 53 ఏళ్ల ఈ నటుడు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా నటించి అందరి మన్నలను పొందాడు.1998 నుండి నటుడిగా కొనసాగతున్న ఈయన  ఎన్నో సినిమాలలో తన నటనతో మెప్పించాడు.