వకీల్ సాబ్ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తయిందని చెబుతున్నారు. అంత ఫుటేజ్ దగ్గర పెట్టుకుని కనీసం టీజర్ కూడా విడుదల చెయ్యలేకపోతున్నారా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్  కోప్పడుతున్నారు .