రొమాంటిక్ మెలోడీ తో మాయ చేస్తున్న డీఎస్పీ.. రంగదే మూవీ నుంచి తాజాగా సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. సోషల్ మీడియా లో వీడియో ట్రెండ్ అవుతుంది.