తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్.. తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సుధీర్ కి అసలు తనకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. ఇక పెళ్లి అంటేనే సుధీర్ కు నచ్చదట. లైఫ్ లో సింగిల్ గానే ఉండాలని అనిపిస్తోందని ఆయన తెలిపారు.