కరోనా తర్వాత షూటింగ్ స్పాట్లో చుట్టూ 25 మందిని చూసి కంగారు పడ్డాను అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రాశిఖన్నా.