నాని 28వ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.