కమల్ ను పక్కా మాస్ యాంగిల్ లో చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ‘విక్రమ్’ చిత్రం వారి అంచనాలను మించే ఉండబోతుందని టాక్. ఈ సినిమాపై కమల్ హాసన్ కూడా చాలా నమ్మకంగా వున్నాడట.