సూర్య ఆకాశమే నీ హద్దురా ఓటిటి రిలీజ్థి విషయంలో యేటర్ల పునః ప్రారంభం కోసం ఎదురుచూడలేని పరిస్థితి తనకు ఎదురైనట్లు చెప్పాడు. తన నిర్మాణంలో ఏడు సినిమాలు సెట్స్ మీద ఉన్న సమయంలో కరోనా వచ్చిందని..దీంతో ఈ సినిమాల్లో భాగమైన వ్యక్తులకు చెందిన వందల కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాడు. ఏది ఏమైనా సూర్య తీసుకున్న ఈ నిర్ణయానికి హాట్స్ ఆఫ్ చెప్పాలి..