ఇప్పుడు తమిళ్ లో తెరకెక్కిన ‘ఆకాశమే నీ హద్దురా’ కూడా సంచలనం రేపుతోంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాధ్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై ఆయన స్పందించారు.