తాజాగా ఒక టీవి షోలో తన అక్కతో పాటు పాల్గొంది. అందులో ఎన్నో విషయాలను పంచుకుంది. ఆ షో యాంకర్ రవితో చేసింది. ఈ షో లో వర్షిణి సోదరి పాల్గొని ఆమె సీక్రెట్లను బయటపెట్టింది. వర్షిణికి ఒక వింత జబ్బు ఉందని ఈ సందర్బంగాతెలియజేసింది.