రవితేజ పంట నిజంగానే పండింది.. ఆ హీరోయిన్ తో రొమాన్స్ రచ్చ..క్రాక్ సినిమా నుంచి రొమాంటిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఐటెం సాంగ్.. జనాల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఈ పాట ఇండస్ట్రీలో దుమ్ము రేపనుందని టాక్ వినపడుతుంది..