నిర్మాతగా, నటుడిగా, ప్లే బ్యాక్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ గా మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ ఉన్న విజయ్ ఆంటోని నటిస్తోన్న కొత్త చిత్రం విజయరాఘవన్. ఈ సినిమాను ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మూడు భాషల ఫస్ట్ లుక్ పోస్టర్లను విజయ్ ఆంటోనీ దీపావళి సందర్భంగా విడుదల చేశాడు.