కొమురం భీం జయంతి సందర్భంగా విడుదలైన ఎన్టీఆర్ టీజర్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్లో తొలిసారి మిలియన్ లైక్స్ సాధించిన టీజర్గానే కాకుండా మొట్టమొదటి లక్ష కామెంట్స్ సంపాదించిన టీజర్‌గా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది.ఫాస్టెస్ట్ గా 30 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్గాను రామరాజు ఫర్ బీం కొత్త రికార్డ్ నమోదు చేసుకుంది. దీని పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.