"ఆకాశం నీ హద్దురా".... ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సుధా కొంగర డైరెక్ట్ చేసిన విధానం అయితే... చాలా అద్భుతంగా ఉంది... ఇక ఈ సినిమా విజయానికి ఒక ప్రతిభ కలిగిన నటుడి పాత్ర కూడా ఉంది.. అతను ఎవరో కాదు... సత్యదేవ్. ఈ సినిమాలో సూర్య కి తెలుగులో డబ్బింగ్ చెప్పింది అతనే