అసలు మెహబూబ్ ఇన్ని రోజులు హౌస్ లో నిలదొక్కుకోవడమే చాలా గొప్ప విషయం అట. నిజానికి ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన మెహబూబ్ ఇప్పుడు ఎందుకు అయ్యాడంటే అతని కంటే ముందు వెళ్లిన హౌస్ మేట్స్ చాలా వీక్ హౌస్ మేట్స్ కాబట్టి. ఒక్క కుమార్ సాయి, దివి మినహా మిగిలిన ఎలిమినేటెడ్ హోస్ మేట్స్ కి అంత క్రేజ్ లేదు.ఇక మెహబూబ్ ఫస్ట్ నుంచి కూడా తక్కువ సార్లు నామినేట్ అయ్యాడు. అందువల్ల అతను సేవ్ అవుతూ వస్తున్నాడు.