సోమవారం జరిగే నామినేషన్స్ లో అఖిల్ చూపిస్తాడు ఎందుకంటే ఒక సిల్లీ రీజన్ చెప్పి అభిజిత్ ని నామినేట్ చేసినోడు ఇంత పెద్ద ఇష్యూ జరిగితే నామినేట్ చెయ్యకుండా ఎందుకుంటాడు చెప్పండి.ఇంకా రీజన్ పట్టుకొని అఖిల్ హోస్ లో వున్నన్ని రోజులు అభిని నామినేట్ చెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది. నిజానికి బిగ్ బాస్ మొదలైన స్టార్టింగ్ నుంచే వీరి మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది. ఇద్దరికీ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉంది.ఇక పోతే అఖిల్ కూడా ఈసారి ఓపెన్ నామినేషన్స్ ఉంటే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. హారిక, లాస్య, అభిజిత్ ముగ్గురు ఖచ్చితంగా నామినేట్ చేస్తారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు .