బిగ్ బాస్ లోకి ఆ కంటెస్టెంట్ మళ్లీ రీఎంట్రీ రచ్చ రచ్చే..వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన కుమార్ సాయి మొదట్లో డమ్మీలా అనిపించినా ఆ తరవాత అతనికి ఎదురైన పరిణామాలతో స్ట్రాంగ్‌గా మారాడు. తానేంటో నిరూపించే క్రమంలో ఉన్న కుమార్ సాయి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎలిమినేట్ అయిపోయి ఇంటి నుంచి బయటకు వెళ్ళారు..ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్..