నాల్గో సీజన్ మొదటి రోజు నుండి ఇప్పటి వరకు అభిజిత్ ఒకే లాగా ఉన్నాడని ధన్ రాజ్ చెప్పాడు. అతనిలో ఎలాంటి మార్పులు కనిపించడం లేదని చెప్పడం విశేషం. మాకు అభిజిత్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు అతడే నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఆయన అన్నాడు.