ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలొడీస్’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంత తక్కువ సమయంలో ఈ సినిమా ట్రైలర్ ఇంత పాపులర్ కావడంతో చిత్ర యూనిట్ ఎంతో సంతోష పడుతున్నారు.