రితేష్ దీవాళి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ.. మా అమ్మ వైశాలి పాత చీరతో తయారు చేసిన డ్రెస్సులని నా పిల్లలతో పాటు నేను ధరించాను అని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఆలోచన బాగుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.