హీరో వెంకటేష్.. నారప్ప అనే ఊర మాస్ సినిమాలో కనిపిస్తున్నారు. ఈ రీమేక్ మూవీలో పూర్తిగా డీ గ్లామర్ పాత్ర పోషిస్తున్నారు వెంకటేష్. ఇది వర్కవుట్ అయితే ఇకపై అలాంటి పాత్రలు కూడా చేస్తారట. ఒకవేళ.. ఆ ప్రయోగం దెబ్బకొడితే.. వెంటనే ఎఫ్-3 లైన్లో ఉంది. ఎఫ్-3 సినిమా సక్సెస్ రిపీట్ చేస్తే.. ఇకపై పూర్తిగా వెంకటేష్ ఎంటర్టైన్ మెంట్ కే ఫిక్స్ అవువతారట.