బిగ్ బాస్ విన్నర్ గా అతనే గెలుస్తాడా..?  ఓటింగ్స్ ను బట్టి చూస్తే అతనికే విజేతగా గెలిచే ఛాన్స్. వారాలు గడుస్తున్నా కొద్దీ రసవత్తరంగా మారుతున్న ఆట.