చంటి అప్పుడు ప్రభాస్ గురించి ఏదో తప్పుగా అన్నాడని.. ఎవరో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ఎలాంటి ఆధారాలు చెక్ చేసుకోకుండానే ప్రభాస్ ఫ్యాన్స్ చంటిని టార్గెట్ చేసి చుక్కలు చూపించాడట. ఓ వారం రోజుల పాటు ఫోన్లు, మెసేజ్ లు, సోషల్ మీడియాలో పోస్ట్ లతో చుక్కలు చూపించారని చెప్పాడు.దీంతో ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పినట్లు తెలిపారు చంటి. అయితే ఈ సంఘటన తన కెరీర్ పై పరోక్షంగా దెబ్బ కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు.ఇలా తన బాధని వ్యక్తపరిచాడు చలాకి చంటి...