నాగార్జున గతంలో ఆడ పిల్లల మీద అరిస్తే బాగోదని సోహెల్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు సోహెల్ కూడా అలా మాట్లాడనని ప్రామిస్ చేశాడు. కాని ఈరోజు నామినేషన్ ప్రోమోలో హారికతో చాలా గట్టిగా మాట్లాడుతూ ఆమెని బ్లేమ్ చేసి చాలా గొడవ పడ్డట్లు కనిపిస్తుంది. తన ప్రామిస్ ని బ్రేక్ చేసి ఇలా మాట్లాడినందుకు నాగార్జున ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.