తమన్ తొమ్మిదేళ్ల వయసుకే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడట. అయితే 13 ఏళ్లకే అతను తండ్రిని కోల్పోవడంతో.. అతని కుటుంబం కష్టాల పాలయ్యిందట. ఈ క్రమంలో తమనే అతని కుటుంబాన్ని ఆదుకోవాల్సి వచ్చిందని సమాచారం.  దాంతో అతను చదువు ఆపేసి .. సంగీత దర్శకుడిగా నిలబడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడట.