తాజాగా పంజాబ్ స్టేట్ ఐకాన్ గా భారత ఎన్నికల సంఘం నియమించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈసీఐకి పంపిన ప్రతిపాదనను అంగీకరించిందని పంజాబ్ స్టేట్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ కరుణ రాజు వెల్లడించినట్లు సమాచారం. పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాకు చెందిన వారు సోనూ సూద్.