తావసి కొన్నాళ్ల కిందట క్యాన్సర్ బారినపడ్డాడు. దాంతో ఎంతో దృఢంగా ఉండే ఈ నటుడు కొన్నాళ్లలోనూ ఎముకలగూడులా మారిపోయాడు. ప్రత్యేకంగా చెబితే తప్ప అతడిని చూసినవాళ్లెవరూ తావసి అని గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.