అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ మూవీ కోసం నిర్మాణ సంస్థ అంతా సిద్ధం చేసుకుంటోంది. దర్శకుడు సాగర్ చంద్ర కూడా సినిమా పాత్రల విషయంలో ఎక్కడా మార్పులు చేర్పులు చేయట్లేదని ఉన్నది ఉన్నట్టుగా తీస్తున్నామని ప్రకటించారు కూడా. అయితే రెండో పాత్రకు రానా మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు. రానాకు ఫైనల్ నేరేషన్ వినిపించాల్సి ఉందని, అది పూర్తయ్యాకే సినిమా పట్టాలెక్కుతుంది.