మాస్టర్ టీజర్ ని చూసి బాలీవుడ్ యాక్టర్స్ వణికిపోతున్నారు.యు ట్యూబ్ లో రికార్డుల వర్షం కురిపిస్తుంది. టీజర్ విడుదలైన రోజు నుండి ట్రెండింగ్‌లోనే ఉంటూ 27 మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. అలాగే అతి తక్కువ టైమ్‌లో అత్యధిక లైక్‌లు పొందిన టీజర్‌గా రికార్డు సృష్టించింది. మాస్టర్ టీజర్ రిలీజ్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే 1.7 మిలియన్ లైక్స్ సాధించగా, ఓవరాల్‌గా ఇప్పటి వరకు టు పాయింట్ వన్ మిలియన్ లైక్‌లతో నయా రికార్డ్ దిశగా సాగుతోంది.ఈ రకమైన రెస్పాన్స్ కి పెద్ద పెద్ద స్టార్లు విజయ్ క్రేజ్ ని చూసి భయపడిపోతున్నారు.