ఫిజికల్ టాస్క్ లో భాగంగా కమాండెంట్ హౌస్ టాస్క్ లో అభిజిత్ పెర్ఫామెన్స్ బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు నెక్ట్స్ ఈ టాస్క్ లో గెలిచి కెప్టెన్సీ రేస్ లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అది అభిజిత్ కి ప్లస్ అవుతుంది. ఇక అభిజీత్ కెప్టెన్ అయితే అతని క్రేజ్ ఇంకా ఆకాశనికి వెళ్ళిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ ఎటువంటిది అయినా కూడా కుమ్మేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టంగా అర్ధమవుతుంది.