ప్రభాస్ బాలీవుడ్లో కూడా స్టార్ గా ఎదిగాడు. కాబట్టి అతని ‘ఛత్రపతి’ చిత్రం కూడా బెల్లంకొండకు బాగా ఉపయోగపడుతుంది. చూస్తుంటే బెల్లంబాబు కూడా అక్కడ టైగర్ ష్రాఫ్ లా దూసుకుపోయేలా ఉన్నాడు. అయితే ఈ బెల్లం బాబు అక్కడ నీలాడొక్కుకుంటాడో లేదో చూడాలి...