తాను తనకు నచ్చిన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నానని ఒకవేళ పెద్ద సినిమాలు చేయాల్సి వస్తే అప్పుడు అన్నయ్య సలహా తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు ఆనంద్ దేవరకొండ.