తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు నయనతార. ఆమె తన అందంతో నటనతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకుంది ఈ భామ. వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్స్ లో ఒక్కరిగా మారారు