విజయ్ తన పొడవాటి జుట్టు తన రాబోయే చిత్రం కోసం పొడవాటి జుట్టును పెంచుతున్నాడనే విషయం ఇప్పుడిలా వైరల్ గా మారుతోంది. ఏపుగా పెరిగిన అపరిశుభ్రమైన జుట్టు వాస్తవానికి అతని చుట్టూ ఏదో తెలీని ప్రత్యేకతను క్రియేట్ చేస్తోంది.