సహజంగా హీరోయిన్లు సినిమాల విషయంలో రకరకాల కండిషన్లు పెడుతుంటారు. తమతోపాటు తమ తల్లిని లేదా చెల్లిని షూటింగ్ స్పాట్ కి తీసుకొస్తామని, వారికి కూడా తనకు జరిగినట్టే మర్యాదలు జరగాలని కూడా డిమాండ్లు వినిపిస్తుంటారు. ఇప్పటి వరకూ కాజల్ తరపున ఇలా ఎవరూ షూటింగ్ స్పాట్ కి రాలేదు కానీ.. ఇకపై ఆమె భర్త షూటింగ్ లకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది.