తాప్సీ బాలీవుడ్ లో, టాలీవుడ్ లో కావాలనే కొన్ని సినిమాల నుండి తనను తప్పించారని వెల్లడించింది.తనను కావాలనే తొక్కేసారట. తెలుగులో చాలా మంచి మంచి పాత్రలు వచ్చాయట కాని కొన్ని రాజకీయాల వల్ల వాటిని పోగొట్టుకొందట..ఒక సినిమా కోసం ఎంపిక చేసుకొని.. కొన్ని రోజుల తరువాత తనను ప్రాజెక్ట్ నుండి తీసేశారట.