మోనాల్ అఖిల్ ని ముద్దులతో ముంచెత్తింది. మరి ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఇలా ముద్దులతో తడిపేయడం ఏంటి అని ఇప్పుడు చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆమెను తెగ ట్రోల్స్ చేస్తున్నారు.  ఎందుకంటే, గతంలో అభిజిత్ ఇంకా అఖిల్ గొడవలో మధ్యలోకి మోనాల్ టాపిక్ వచ్చినపుడు మోనాల్ బాగా ఎమోషన్ అయ్యింది. ఇది నేషనల్ టెలివిజన్.., మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి అంటూ ఆవేశపడి డ్రామాలు చేసింది. మరి అలాంటి నేషనల్ మీడియాలో మరి ఇలా ముద్దులు హద్దులు దాటడం ఏంటి అమ్మా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.