RRR  సినిమాని తొలుత 2020 జూలైలో విడుదల చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అది 2021 జనవరికి వాయిదా పడింది. కరోనా ఎఫెక్ట్ తో సంక్రాంతి సీజన్ ని కూడా RRR మిస్సయింది.లేటెస్ట్ ఏర్పడిన బజ్ ఏంటంటే.. 2021 అక్టోబర్ నెలలో అంటే దసరా సీజన్ లో ఆర్ ఆర్ ఆర్ తెరపైకి వచ్చే అవకాశముందంటున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మాత్రం చాలా వేగంగా పూర్తి చేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి.