చక్కటి ఫ్యామిలీ ఎమోషన్ చూసేందుకు బిగ్ బాస్ లవర్స్ కూడా చాలా ఆతృతగా ఉన్నారు.ఎప్పుడు గొడవలు అలకలు, టాస్కులతో సాగే బిగ్ బాస్ ఈరోజు చాలా ఎమోషనల్ గా సాగుతుందని స్పష్టంగా కనిపిస్తుంది.